Krishi స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన మూడు గ్రామాలలోని పేద కుటుంబాలకు పోరండ్ల కుమార స్వామి సహకారంతో 100 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేయటం జరిగింది ఈ సందర్భంగా krishi సంస్థ అధ్యక్షులు పొనుగోటి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పేదలకు సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నీరుకుల్లా గ్రామ సర్పంచ్ బలరాం పెంచల పేట గ్రామ సర్పంచ్ రమేష్ కేశపురం గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి మరియు వీఆర్ఏ సత్యనారాయణ కాకాని లక్ష్మణ మూర్తి ఆర్గనైజర్ నీలం రాజు అంకరాజు వార్డ్ మెంబర్ పొనుగోటి కోటి ఉప్పునూతల కోటి చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు