


పండగ సందర్భంగా అందరూ సంతోషం గా ఉండాలని సంస్థ అధ్యక్షుడు పోనుగోటి సత్యనారాయణ మాట్లాడారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు సంస్థ ఫోరం డ్ల కుమారస్వామి, మరియు వకులబరణం అనిత రవి,బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి ,గార్ల సహకారం చేశారు మరియు సంస్థ,సభ్యులు కాకని లక్మనమూర్తి, ఉప్పునూతుల కోటి,చంద్రశేఖర్, నీలం రాజు,రాంబాబు, రఘు,పోనుగోటి ప్రభాకర్ మరియు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు


